మేషం: కొత్త పనులు ప్రారంభిస్తారు. యత్న కార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.
వృషభం: కొన్ని పనులు వాయిదా. మిత్రులతో అకారణ వైరం. కుటు-ంబ సమస్యలు. అనారోగ్యం. ఉద్యోగులకు చిక్కులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
మిథునం: బంధు విరోధాలు. ప్రయత్నాలు ముందుకుసాగవు. ఖర్చులు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఆరోగ్య సమస్యలు.
కర్కాటకం: దూర పుబంధువుల కలయిక. విందు వినోదాలు. యత్న కార్యసిద్ధి. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
సింహం: కొత్త పనులు చేపడతారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటు-ంది.
కన్య: కుటు-ంబ సమస్యలు. వ్యవహారాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం.
తుల: పనులలో ఆటంకాలు. వృథా ఖర్చులు. అదనపు బాధ్యతలు. సోదరులు, మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్తవివాదాలు.
వృశ్చికం: పలుకుబడి కలిగినవారితో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు సర్దుకుంటాయి.
ధనుస్సు: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. అనారోగ్యం. బంధువులతో విభేదాలు.
మకరం: వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతస్థితి. కొత్త వ్యక్తుల పరిచయం. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రులతో సఖ్యతనెలకొంటు-ంది.
కుంభం: కాంట్రాక్టులు చేజారతాయి. ఆలోచనలు స్థిరంగాఉండవు. వ్యవహారాలు మందగిస్తాయి. కుటు-ంబ సభ్యులతో కలహాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
మీనం: ఉద్యోగ యత్నాలు సానుకూలం. వస్తులాభాలు. యత్న కార్యసిద్ధి. ఒకసమాచారం ఊరటకలిగిస్తుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి