మేషం: కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు నెమ్మదిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.
వృషభం: దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆస్తుల వివాదాలు తీరతాయి. వస్తులాభాలు. యత్న కార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
మిథునం: అనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు. ఖర్చులు అధికం. అనారోగ్యం. కుటు-ంబ సభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయాలు. సమాజసేవలో భాగస్వాములవుతారు. విందువినోదాలు. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
సింహం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక వ్యవహారాలు అంతగా అనుకూలించవు. వ్యయ ప్రయాసలు. మానసిక అశాంతి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి.
కన్య: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సంఘంలో విశేష గౌరవం. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.
తుల: కార్యజయం. ఆస్తుల వివాదాలు తీరతాయి. విందు వినోదాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పురోగతి.
వృశ్చికం: పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. భూ వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.
ధనుస్సు: శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు సాగిస్తారు. ఆరోగ్య సమస్యలు. దూర ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.
మకరం: సన్నిహితులతో సత్సంబంధాలు. రుణవిముక్తి కలుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.
కుంభం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. కుటు-ంబ సమస్యలు తీరతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
మీనం: సన్నిహితులతో కలహాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. పనుల్లో ప్రతిబంధకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.