Saturday, September 28, 2024

నేటి రాశిఫ‌లాలు (15-1-2023)

మేషం: శ్రమఫలిస్తుంది. సోదరులతోఉత్సాహంగాగడుపుతారు. ప్రయత్నాలుఅనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలోఒత్తిడులుతొలగుతాయి. దైవచింతన.

వృషభం: అందరిలోనూగౌరవంపెరుగుతుంది. సన్నిహితులతోఆనందంగాగడుపుతారు. ఉద్యోగప్రయత్నాలుఅనుకూలిస్తాయి. వ్యాపారాలులాభిస్తాయి. ఉద్యోగాలలోమరింతఉత్సాహం. కీలకనిర్ణయాలు.

మిథునం: ఆర్థికపరిస్థితినిరాశకలిగిస్తుంది. ధనవ్యయం. కుటు-ంబంలోవివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలోఒత్తిడులు. పనుల్లోప్రతిబంధకాలు.

కర్కాటకం: కొన్నిపనులువాయిదా. శ్రమాధిక్యం. ఆధ్యాత్మికచింతన. వృత్తి, వ్యాపారాలలోమార్పులు. దూరపుబంధువులకలయిక. స్థిరాస్తివివాదాలు.

సింహం: పలుకుబడికలిగినవారితోపరిచయాలు. విందువినోదాలు. ఆస్తివివాదాలపరిష్కారం. శుభవార్తలు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలుసాదాసీదాగాఉంటాయి.

- Advertisement -

కన్య: సన్నిహితులతోఆనందంగాగడుపుతారు. ఆహ్వానాలురాగలవు. ఆర్థికపరిస్థితిమెరుగ్గాఉంటు-ంది. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలుమందగిస్తాయి.

తుల: కుటు-ంబసభ్యులతోస్వల్పవివాదాలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలునిరుత్సాహపరుస్తాయి. శ్రమపెరుగుతుంది. ఆకస్మికప్రయాణాలు.

వృశ్చికం: వ్యవహారాలుమందగిస్తాయి. ధనవ్యయం. కుటు-ంబసభ్యులతోమాటపట్టింపులు. ఇంటాబయటాసమస్యలు. నిర్ణయాలుమార్చుకుంటారు. ఆలయదర్శనాలు.

ధనుస్సు: కొత్తపనులుచేపడతారు. పుణ్యక్షేత్రాలుసందర్శిస్తారు. ఆర్థికాభివృద్ధి. కీలకనిర్ణయాలు. శుభకార్యాలలోపాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలుసజావుగాసాగుతాయి.

మకరం: ఆర్థికపరిస్థితినిరాశకలిగిస్తుంది. ధనవ్యయం. కుటు-ంబంలోచికాకులు. స్వల్పఅనారోగ్యం. పనుల్లోజాప్యం. వృత్తి, వ్యాపారాలుగందరగోళంగాఉంటాయి.

కుంభం: పలుకుబడిపెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. ప్రముఖులనుంచిశుభవార్తలు. ఆస్తిలాభం. దైవదర్శనాలు. పరిచయాలుపెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలుసాఫీగాసాగుతాయి.

మీనం: ఆర్థికలావాదేవీలునిరుత్సాహపరుస్తాయి. అనుకోనిసంఘటనలు. వృత్తి, వ్యాపారాలుమందగిస్తాయి. శ్రమాధిక్యం. పనులుముందుకుసాగవు.

Advertisement

తాజా వార్తలు

Advertisement