Sunday, November 24, 2024

నేటి రాశిఫలాలు(16-04-2023)

మేషం: వ్యవహారాలలో విజయం. ఆకస్మిక ధనలబ్ధి. ఉద్యోగయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కాస్త అనుకూలత.

వృషభం: ఆర్థికపరమైన ఇబ్బందులు. కుటు-ంబంలో చికాకులు. ప్రయాణాలలో ఆటంకాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించవు. శారీరక రుగ్మతలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: కార్యక్రమాలలో తొందరపాటు-. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆత్మీయులతో కలహాలు. కాంట్రాక్టులు చేజారతాయి. అనారోగ్యం. వ్యాపార లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

కర్కాటకం: చిరకాల కోరిక నెరవేరుతుంది. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో కొంత ఊరట.

- Advertisement -

సింహం: ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. బంధువర్గంతో విభేదాలు. ఆరోగ్యపరమైన చికాకులు. సోదరులు, మిత్రులతో కలహాలు. వ్యాపార లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు..

కన్య: ఆర్థికపరంగా ఆశాజనకం. ఆస్తి వివాదాలు తీరతాయి. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.

తుల: అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. బంధువులతో తగాదాలు. కుటు-ంబ సమస్యలు వేధిస్తాయి. దూరప్రయాణాలు ఉంటాయి. భూ వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం..

వృశ్చికం: దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. ఉద్యోగయత్నాలు సానుకూలం. కార్యజయం. ప్రత్యర్థులు కూడా సహకరిస్తారు. వ్యాపారాలలో పెట్టు-బడులు అందుతాయి. ఉద్యోగాలలో వ్యయప్రయాసలు.

ధనుస్సు: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ధన, వస్తులాభాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మకరం: ప్రయాణాలలో ఆటంకాలు. కార్యక్రమాలు ముందుకు సాగవు. సోదరులు, మిత్రులతో కలహాలు. రాబడి అంతగా కనిపించదు. వ్యాపారాలు ఒడిదుడుకులు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

కుంభం: ఆర్థిక ఇబ్బందులు. బంధువిరోధాలు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు. దూరప్రయాణాలు ఉంటాయి.

మీనం: ధనలబ్ధి. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వస్తులాభాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. దైవదర్శనాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement