మేషం: పనుల్లో విజయం. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆహ్వానాలు రాగలవు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలస్థితి. దైవదర్శనాలు.
వృషభం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటు-ంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.
మిథునం: ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంటు-ంది. రుణయత్నాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలలో నిరాశ. దైవచింతన.
కర్కాటకం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.
సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం.
కన్య: కుటు-ంబసభ్యుల నుంచి ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. భూవివాదాలు. బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు.
తుల: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. అనారోగ్యం. కుటు-ంబసభ్యులతో వివాదాలు. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. విద్యార్థులకు ఫలితాలు నిరాశ కలిగిస్తాయి.
వృశ్చికం: బంధువుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. భూములు, వాహనాలు కొంటారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.
ధనుస్సు: పనులు వాయిదా వేస్తారు. రుణాలు చేస్తారు. బంధువర్గంతో వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఇంటాబయటా ఒత్తిడులు.
మకరం: ఉద్యోగయత్నాలు సానుకూలం. సంఘంలో ఆదరణ. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. కొన్ని వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. దైవచింతన.
కుంభం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. పనుల్లో అవరోధాలు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటు-ంది.
మీనం: రహస్య విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార,ఉద్యోగాలలో ఉత్సాహంగాఉంటు-ంది.