మేషం: కొన్నిపనులుమధ్యలోవాయిదావేస్తారు. ఆకస్మికప్రయాణాలు. దైవదర్శనాలు. కుటు-ంబంలోకొన్నిసమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలోగందరగోళపరిస్థితి.
వృషభం: సన్నిహితులు, మిత్రులతోవిభేదాలు. ఆర్థికపరిస్థితినిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. కొన్నివ్యవహారాలునత్తనడకనసాగుతాయి. వ్యయప్రయాసలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోకొంతఇబ్బంది.
మిథునం: మిత్రులతోవివాదాలుసర్దుకుంటాయి. ఆకస్మికధనలాభం. ప్రముఖులతోపరిచయాలు. దైవదర్శనాలు. ఉద్యోగయత్నాలలోఅనుకూలత. వ్యాపారాలు, ఉద్యోగాలుఉత్సాహాన్నిస్తాయి.
కర్కాటకం: అనుకున్నపనులువిజయవంతంగాపూర్తి. సంఘంలోగౌరవం. ఆస్తితగాదాలుకొలిక్కివస్తాయి. వాహనయోగం. వ్యాపారాలువిస్తరణలోపురోగతి. ఉద్యోగాలలోప్రోత్సాహం.
సింహం: స్నేహితులతోతగాదాలు. ప్రయాణాలలోమార్పులు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనులువాయిదావేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలోచిక్కులు.
కన్య: ఆదాయంకంటేఖర్చులుఅధికం. పనుల్లోతొందరపాటు-. దూరప్రయాణాలు. ఆధ్యాత్మికకార్యక్రమాలలోపాల్గొంటారు. వ్యాపారాలుమందకొడిగాసాగుతాయి. ఉద్యోగాలలోలక్ష్యాలుసాధిస్తారు.
తుల: కొత్తవ్యక్తులపరిచయం. శుభవార్తాశ్రవణం. ఆర్థికప్రగతి. కొన్నిపనులుసకాలంలోపూర్తిచేస్తారు. ఆశ్చర్యకరసంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోఅంచనాలునిజంకాగలవు.
వృశ్చికం: పనులుమధ్యలోవిరమిస్తారు. శ్రమాధిక్యం. ఆకస్మికప్రయాణాలు. కుటు-ంబంలోఒత్తిడులు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలునిరాశపరుస్తాయి.
ధనుస్సు: శుభవార్తలువింటారు. దూరపుబంధువులకలయిక. ఇంటాబయటాఅనుకూలపరిస్థితి. విలువైనవస్తువులుసేకరిస్తారు. వ్యాపారాలులాభసాటిగాఉంటాయి. ఉద్యోగాలలోమంచిగుర్తింపు.
మకరం: వ్యయప్రయాసలు. బంధువులనుంచిఒత్తిడులు. ఆధ్యాత్మికచింతన. ఆరోగ్యభంగం. కొన్నివ్యవహారాలలోఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోకొత్తసమస్యలు.
కుంభం: బంధువులద్వారాశుభవార్తలు. వాహనయోగం. ముఖ్యమైనవ్యవహారాలలోఅవాంతరాలుతొలగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలుసజావుగాసాగుతాయి.
మీనం: పరిచయాలుపెరుగుతాయి. ఆర్థికపరిస్థితిమెరుగుపడుతుంది. ధనలాభం. కార్యసిద్ధి. ఉద్యోగార్ధులకుశుభవార్తలు. ఆధ్యాత్మికకార్యక్రమాలలోపాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలోమరింతఅభివృద్ధి.