Thursday, December 12, 2024

నేటి రాశిఫ‌లాలు(12-12-2024)

మేషం… పనుల్లోజాప్యం. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతొ అకారణంగా విభేదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
వృషభం… రాబడి కంటే ఖర్చులు అథికం. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటు-ంబ సభ్యులతోవిభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
మిథునం.. పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కర్కాటకం.. పనులు ముందుకు సాగవు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలొ  పాల్గొంటారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.
సింహం.. నూతనవ్యక్తులపరిచయం. శుభవార్తాశ్రవణం. ఆకస్మికధనలాభం. విద్యార్థులకుకార్యసిద్ధి. వ్యాపారాలలోఅధికలాభాలు. ఉద్యోగాలలోఅనుకూలత.
కన్య.. ఆర్థికఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. బంధువులతోస్వల్పవిభేదాలు. నిర్ణయాలుమార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలోనిరాశ.
తుల.. పరిచయాలుపెరుగుతాయి.ఆశ్చర్యకరమైనవిషయాలుతెలుస్తాయి. ప్రముఖులనుంచిపిలుపు.ఆర్థికాభివృద్ధి. ముఖ్యనిర్ణయాలు.వ్యాపారాలు, ఉద్యో గాలుఅనుకూలిస్తాయి.
వృశ్చికం.. దూరపుబంధువులకలయిక. ఇంటాబయటాఅనుకూలిస్తాయి. సంఘంలోగౌరవం. ఆస్తిలాభం. ఆలయదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోమరింతఉత్సాహం.
ధనుస్సు.. మిత్రులనుంచిఒత్తిడులు. అనుకోనిధనవ్యయం. కుటు-ంబంలోసమస్యలు. ఆరోగ్యభంగం. ఆలయదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోకొత్తసమస్యలు.
మకరం.. వ్యూహాలుతప్పుతాయి. అనుకోనిప్రయాణాలు. కొత్తరుణాలుచేస్తారు. మిత్రులనుంచిసమస్యలు. స్వల్పఅనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలోచికాకులు.
కుంభం.. వ్యవహారాలలోవిజయం. భూలాభాలు. చిన్ననాటిమిత్రులకలయిక. కుటు-ంబంలోసంతోషకరంగాగడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

మీనం.. కష్టానికిఫలితంకనిపిస్తుంది. నూతనఉద్యోగలాభం. వాహనయోగం. పరిస్థితులుఅనుకూలిస్తాయి. పాతమిత్రులకలయిక. వ్యాపారాలువిస్తరిస్తారు. ఉద్యోగాలలో గందరగోళంతొలగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement