మేషం : ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల, వాహనాలు నడిపే విషయంలో నిర్లక్ష్యం తగదు. కుటు-ంబ సభ్యుల సహాయ సహకారాలతో ముందుకు సాగుతారు. నూతన విద్యలపై ఆసక్తి పెరుగుతుంది.
వృషభం : అనుకొని ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. ఉద్యోగయోగం. వాహనాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వచ్చేకాలం. నూతన మిత్రుల సలహాతో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.క్రయవిక్రయాలలోలాభాలుపొందుతారు.
మిథునం : ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధగమించి ముందుకు సాగుతారు. బంధువుల నుంచి ధనలాభం పొందుతారు. ఆరోగ్య సమస్యలు కొంత వరకు తీరుతాయి. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభం పొందుతారు. సంతానం నుంచికీలకసమాచారంఅందుతుంది.
కర్కాటకం : ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. కుటు-ంబ నభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. సేవాకార్యమాలలో పాల్గొంటారు. పెట్టు-బడులకు తగిన లాభాలు పొందుతారు.నూతనవస్తులాభంఉంది.
సింహం : వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. భావోద్వోగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆకస్మిక ప్రయాణాలలో తొందరపాటు- తగదు. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగాఉంటు-ంది.సంతానంనుంచిసహాయసహకారాలుఅందుతాయి.
కన్య : వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వన్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు సకాలంలోపూర్తిచేస్తారు.సాంకేతికవిద్యలపైఆసక్తిచూపుతారు.
తుల : ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. నూతన వ్యాపారాలను ప్రారంభించి విజయవంతంగా పూర్తిచేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. క్రయవిక్రయాలలో ప్రోత్సాహాంలభిస్తుంది.
వృశ్చికం : కుటు-ంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. నూతన మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగాఉంటు-ంది.వస్తులాభంఉంది.
ధనుస్సు : మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. నూతన ఒప్పందాలలో తొందరపాటు- తగదు. జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివావా, ఉద్యోగయత్నాలుసాగిస్తారు.
మకరం : బుణాలు తీరుతాయి. సంఘంలో ప్రత్యేక గుర్తింవు పొందుతారు. సన్మాన యోగం ఉంది. మిత్రుల నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. పెట్టు-బడులకు తగిన లాభాలుదక్కుతాయి.నూతనవిద్యలపైఆసక్తిపెరుగుతుంది.
కుంభం : ఇంటర్వ్యులకు హాజరవుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. కుటు-ంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి. వాహన సౌఖ్యం ఉంది. ఉద్యోగులకు స్వల్ప మార్పులు చోటు-చేసుకుంటాయి.వివాహయత్నాలుకొంతవరకుఅనుకూలిస్తాయి.
మీనం : అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. చేపట్టిన నులలో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ప్రయాణాలలో తొందరపాటు- తగదు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. ధనలాభం ఉంది.