Saturday, October 5, 2024

నేటి రాశిఫ‌లాలు(06-07-2024)

మేషం : చేపట్టిన పనులు ఊహించని విధంగా పూర్తి చేస్తారు. వాహన సౌఖ్యం ఉంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలలో ప్రారంభిస్తారు. వస్తు లాభం ఉంది.

వృషభం : పాత మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. అనుకోకుండా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. పెట్టు-బడులకు తగిన లాభాలు పొందుతారు. సాంకేతికవిద్యలపైఆసక్తిపెరుగుతుంది.

మిథునం : ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. బుణవత్తిడులు కొంత వరకు తీరుతాయి. కుటు-ంబ సభ్యుల సహాయసహకారాలు అందుతాయి. పెట్టు-బడుల విషయంలో తొందరపాటు- తగదు. బంధువులనుంచికీలకసమాచారంఅందుతుంది.

కర్కాటకం : ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. అనుకోని విధంగా అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయం అందజేస్తారు. సోదరులతో ఏర్పడిన విబేధాలు పరిష్కారమవుతాయి.సంతానంనుంచికీలకసమాచారంఅందుకుంటారు.

- Advertisement -

సింహం : ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటు-ంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. భూవివాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ, వివావా యత్నాలకు అనుకూలమైనకాలం.ధనలాభంఉంది.

కన్య : నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగులకు హోదా పెరుగుతుంది. కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు. ఆర్థిక లావాదేవీలు అభివృద్ధి చెందుతాయి. కుటు-ంబ నభ్యులతో ఆనందంగా గడుపుతారు.విలువైనవస్తువులుసేకరిస్తారు.

తుల : ఆర్థిక లావాదేవీలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. క్రయవిక్రయాలలోప్రోత్సాహంలభిస్తుంది.అరుదైనఆహ్వానాలుఅందుతాయి.

వృశ్చికం : బాధ్యతలు పెరిగినా సమర్ధవంతంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటు-ంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో కష్టసుఖాలను పంచుకుంటారు. వివాహయత్నాలుకలిసివస్తాయి.

ధనుస్సు : నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. సంఘంలో మీ మాటకు పలుకుబడి పెరుగుతంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. క్రయవిక్రయాలలో లాభాలు గడిస్తారు. అనుకోని అతిథులనుండికీలకసమాచారంఅందుతుంది.

మకరం : కుటు-ంబంలో సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఏర్పడిన చికాకులు తొలగిపోతాయి. ప్రముఖుల నుంచి అహ్వానాలు అందుతాయి.నూతనమిత్రులసాయంఅందుతుంది.వస్తులాభంఉంది.

కుంభం : ప్రయాణాలు లాభిస్తాయి. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. శ్రమ ఫలిన్తుంది. విందు, వినోదాలలో పాల్గొంటారు. వివాహ యత్నాలకు అనుకూలమైన కాలం. ఉద్యోగులలో స్వల్ప మార్పులు ఉంటాయి. పెట్టు-బడులకుతగినలాభంపొందుతారు.విలువైనవస్తువులుకొనుగోలుచేస్తారు.

మీనం : బంధువులతో ఏర్పడిన మాట పట్టింవులు తొలగిపోతాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. మౌనం అన్ని విధాలా మంచిది. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటు-ంది. సాంకేతిక విద్యలపై ఆసక్తి పెరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement