మేషం : సంఘంలో గౌరవం లభిస్తుంద. భూ వివాదాలు పరిష్కారం కావడంతో ఊరట చెందుతారు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. దూరప్రాంతాల నుంచి కీలక వి షయాలు గ్రహిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి పెరుగుతుంది.
వృషభం: ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. బంధువుల నుంచి ధనవస్తు, లాభాలు పొందుతారు. ఆర్థికపరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. క్రయవిక్రయాలలో స్వల్పలాభాలు పొందుతారు.
మిథునం : ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు- తగదు. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థికపరిస్థితి కొంత వరకు మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. సంతానం నుంచి శుభవార్తలు అందుతాయి.
కర్కాటకం : బంధువుల నుంచి ధనలాభం పొందుతారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలో అభివృద్ధి సాధిస్తారు. పెట్టు-బడులకు తగిన లాభాలు పొందుతారు. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు.
సింహం : పెట్టు-బడులకు తగిన లాభాలు పొందుతారు. నూతన ఒవ్పందాలలో తొందరపాటు- తగదు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. కుటు-ంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పాతమిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నూతనవస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు.
కన్య : సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు తీరి ప్రశాంతత పొందుతారు. ఊహించని ప్రయాణాలు ఉంటాయి. నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
తుల : ఆస్తి వివాదాలు తీరి ప్రశాంతత పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.శుభవార్తలు వింటారు.
వృశ్చికం : ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. చేవట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సోదరుల నుంచి ధన, వస్తు, లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.ఆహ్వానాలు అందుతాయి.
ధనుస్సు : శ్రమ మీది ఫలితం వేరొకరిది అవుతుంది. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. బాధ్యతలు పెరిగినా సమర్ధవంతంగా నిర్వహిస్తారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. నూతన మిత్రులు పరిచయమవుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ధనలాభం ఉంది.
మకరం : బుణాలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రులతో కష్టనుఖాలు పంచుకుంటారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. పెట్టు-బడులకు తగిన లాభాలు పొందుతారు. విలువైన వస్తువులు కొనుగోలుచేస్తారు.
కుంభం: దూరప్రాంతాలలో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటు-ంది. విలువైన వస్తువులు, ఆభరణాలు,వాహనాలుకొనుగోలుచేస్తారు. సోదరులను కలుసుకుంటారు.
మీనం: ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధువులతో ఆనందంగా గడువుతారు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన పెట్టు-బడులకు అనుకూలంగా ఉంటు-ంది. వాహనసౌఖ్యం ఉంది. వివాహ యత్నాలు సాగిస్తారు.