మేషం : చేపట్టిన పనులు ఊహించని విధంగా పూర్తి చేస్తారు. వాహన సౌఖ్యం ఉంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలలో ప్రారంభిస్తారు. వస్తు లాభం ఉంది.
వృషభం : పాత మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. అనుకోకుండా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. పెట్టు-బడులకు తగిన లాభాలు పొందుతారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి పెరుగుతుంది.
మిథునం : ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. బుణ వత్తిడులు కొంత వరకు తీరుతాయి. కుటు-ంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. పెట్టు-బడుల విషయంలో తొందరపాటు- తగదు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది.
కర్కాటకం : ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. అనుకోని విధంగా అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయం అందజేస్తారు. సోదరులతో ఏర్పడిన విబేధాలు పరిష్కారమవుతాయి. సంతానం నుంచి కీలక సమాచారం అందుకుంటారు.
సింహం: ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటు-ంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. భూవివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ, వివావా యత్నాలకు అనుకూలమైన కాలం. ధనలాభం ఉంది.
కన్య : నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగులకు హోదా పెరుగుతుంది. కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు. ఆర్థిక లావాదేవీలు అభివృద్ధి చెందుతాయి. కుటు-ంబ నభ్యులతో ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు.
తుల : ఆర్థిక లావాదేవీలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
వృశ్చికం : బాధ్యతలు పెరిగినా సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటు-ంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో కష్టసుఖాలను పంచుకుంటారు. వివాహయత్నాలు కలిసివస్తాయి.
ధనుస్సు : నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. సంఘంలో మీ మాటకు పలుకుబడి పెరుగుతంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. క్రయవిక్రయాలలో లాభాలు గడిస్తారు. అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుతుంది.
మకరం : కుటు-ంబంలో సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఏర్పడిన చికాకులు తొలగిపోతాయి. ప్రముఖుల నుంచి అహ్వానాలు అందుతాయి. నూతన మిత్రుల సాయం అందుతుంది. వస్తులాభం ఉంది.
కుంభం : ప్రయాణాలు లాభిస్తాయి. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. శ్రమ ఫలిన్తుంది. విందు, వినోదాలలో పాల్గొంటారు. వివాహ యత్నాలకు అనుకూలమైన కాలం. ఉద్యోగులలో స్వల్ప మార్పులు ఉంటాయి. పెట్టు-బడులకు తగినలాభం పొందుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
మీనం : బంధువులతో ఏర్పడిన మాట పట్టింవులు తొలగిపోతాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. మౌనం అన్ని విధాలా మంచిది. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటు-ంది. సాంకేతిక విద్యలపై ఆసక్తి పెరుగుతుంది.