Monday, November 18, 2024

నేటి రాశిఫలాలు(27-12-23)

మేషం: కొత్త పనులు ప్రారంభిస్తారు. యత్నకార్యసిద్ధి. పరపతిపెరుగుతుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.

వృషభం: కొన్నిపనులు వాయిదా. మిత్రులతో అకారణవైరం. కుటు-ంబ సమస్యలు. అనారోగ్యం. ఉద్యోగులకు చిక్కులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

మిథునం: బంధు విరోధాలు. ప్రయత్నాలు ముందుకు సాగవు. ఖర్చులు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు నిరాశపరుస్తాయి. ఆరోగ్యసమస్యలు.

కర్కాటకం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలోచికాకులు తొలగుతాయి.

సింహం: కొత్తపనులుచేపడతారు. వస్తులాభాలు. చిన్ననాటిమిత్రులనుంచిశుభవార్తలు. ఆహ్వానాలురాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలోఉత్సాహవంతంగాఉంటు-ంది.

- Advertisement -

కన్య: కుటు-ంబసమస్యలు. వ్యవహారాలలోఆటంకాలు. దుబారాఖర్చులు. వ్యాపారాలు, ఉద్యోగాలలోమార్పులు. ఆలయదర్శనాలు. అనారోగ్యం.

తుల: పనులలోఆటంకాలు. వృథాఖర్చులు. అదనపుబాధ్యతలు. సోదరులు, మిత్రులతోవివాదాలు. ఆకస్మికప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోకొత్తవివాదాలు.

వృశ్చికం: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు సర్దుకుంటాయి.

ధనుస్సు: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. అనారోగ్యం. బంధువులతో విభేదాలు.

మకరం: వ్యవహారాలు పూర్తిచేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలోఉన్నతస్థితి. కొత్తవ్యక్తుల పరిచయం. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రులతో సఖ్యత నెల కొంటు-ంది.

కుంభం: కాంట్రాక్టులు చేజారతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యవహారాలు మందగిస్తాయి. కుటు-ంబ సభ్యులతో కలహాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మీనం: ఉద్యోగయత్నాలు సానుకూలం. వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత ్తఆశలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement