మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. ఉద్యోగయోగం.
వృషభం: ఆర్థికపరిస్థితి నిరాశ కలిగిస్తుంది. పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. దైవచింతన.
మిథునం: పనులు నెమ్మదిగా సాగుతాయి. దూరప్రయాణాలు. వ్యయప్రయాసలు. కుటు-ంబ సభ్యులతో స్వల్పవివాదాలు. ఆరోగ్యభంగం.
కర్కాటకం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. సోదరుల నుంచి కీలక సమాచారం. ఆహ్వానాలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్యనిర్ణయాలు.
సింహం: ఉద్యోగయోగం. పనులలో విజయం. శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు.
కన్య: శ్రమ పెరుగుతుంది. ధనవ్యయం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. దైవదర్శనాలు.
తుల: రుణ ఒత్తిడులు. ధనవ్యయం. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. ప్రయాణాలు వాయిదా.
వృశ్చికం: పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆస్తివివాదాల పరిష్కారం.
ధనుస్సు: కొత్తరుణాలు చేస్తారు. ప్రయాణాలు. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
మకరం: కుటు-ంబ సౌఖ్యం. విలువైన సమాచారం. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. వ్యాపారులకు అధికలాభాలు.
కుంభం: వ్యవహారాలలో స్వల్పఆటంకాలు. కుటు-ంబ సభ్యుల నుంచి ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. ధనవ్యయం.
మీనం: శుభవార్తలు. ఆర్థికప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక.