మేషం: ఆర్థికాభివృద్ధి. పనుల్లోపురోగతి. ఇంటాబయటాఅనుకూలం. సంఘంలోగౌరవం. వ్యాపారాలులాభిస్తాయి. ఉద్యోగులకునూతనోత్సాహం.
వృషభం: రుణఒత్తిడులు. శ్రమాధిక్యం. పనుల్లోతొందరపాటు-. బంధువులతోవివాదాలు. వ్యాపారాలునిరాశకలిగిస్తాయి. ఉద్యోగబాధ్యతలుపెరుగుతాయి.
మిథునం: ఆకస్మిక ధనలాభం. ఉద్యోగప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.
కర్కాటకం: ఆకస్మికప్రయాణాలు. కుటు-ంబంలోచికాకులు. వ్యాపారలావాదేవీలుమందగిస్తాయి. ఉద్యోగులకుమార్పులు. వృథాఖర్చులు. ఆలయాలుసందర్శిస్తారు.
సింహం: ఇంటర్వ్యూలుఅందుతాయి. వ్యవహారాలుసాఫీగాసాగుతాయి. ఆకస్మికధన,వస్తులాభాలు. ప్రముఖులతోపరిచయాలు. వృత్తి, వ్యాపారాలలోపురోగతి.
కన్య: వ్యవహారాలలోవిజయం. శుభవార్తలు. వ్యాపారాలులాభసాటిగాఉంటాయి. ఉద్యోగులకుహోదాలు. సన్నిహితులుసహాయపడతారు. కొత్తకాంట్రాక్టులుపొందుతారు.
తుల: ఆర్థికపరిస్థితినిరాశకలిగిస్తుంది. వ్యయప్రయాసలు. ఆకస్మికప్రయాణాలు. వ్యాపారాలలోచికాకులు. ఉద్యోగులకుఒత్తిడులు. బంధువులతోమాటపట్టింపులు.
వృశ్చికం: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. దూరప్రయాణాలు. ఉద్యోగులకు గందరగోళం. వ్యాపారాలలోఒత్తిడులు. ఆరోగ్యభంగం. మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆధ్యాత్మిక చింతన.
ధనుస్సు: కొత్తపనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకరం: కొత్తవిషయాలు తెలుసుకుంటారు. నూతన పరిచయాలు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. గృహ, వాహనయోగాలు. వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
కుంభం: కుటు-ంబంలోచికాకులు. దూరప్రయాణాలు. కొన్నిపనులువాయిదా. శ్రమాధికం. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలోచిక్కులు.
మీనం: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి ఒప్పందాలు వాయిదా.ఆర్థిక పరిస్థితి మందకొడిగా సాగుతుంది.ఆరోగ్య భంగం. వృత్తి, వ్యాపారాలు సామాన్యం.