మేషం: ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. కుటు-ంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
వృషభం: కొత్త విషయాలు గ్రహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
మిథునం: వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో సమస్యలు.
కర్కాటకం: మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగాసాగుతాయి.
సింహం: శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. అనారోగ్యం
కన్య: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. భూలాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోభివృద్ధి.
తుల: పరిచయాలు విస్తరిస్తాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.
వృశ్చికం: దూరప్రయాణాలు. పనుల్లో తొందరపాటు-. ధనవ్యయం. కుటు-ంబంలో కొత్త సమస్యలు. చిత్రమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
ధనుస్సు: శ్రమ పెరుగుతుంది. సోదరులతో కలహాలు. కొత్త రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగవు.
మకరం: నూతన పరిచయాలు. వాహనాలు కొంటారు. స్థిరాస్తి వృద్ధి. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
కుంభం: పోటీ-పరీక్షల్లో విజయం. శుభవార్తలు అందుతాయి. వాహనాలు కొంటారు. సోదరులతో సఖ్యత. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
మీనం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ఇంటాబయటా ఒత్తిడులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత మందగిస్తాయి.