Monday, November 25, 2024

నేటి రాశిఫలాలు(20-9-23 )

మేషం: కొన్ని పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటు-ంబంలో కొన్ని సమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

వృషభం: సన్నిహితులు, మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. శ్రమాధిక్యం. కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ఇబ్బంది.

మిథునం: మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. ఉద్యోగయత్నాలలో అనుకూలత. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

కర్కాటకం: అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి. సంఘంలో గౌరవం. ఆస్తి తగాదాలు కొలిక్కివస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు విస్తరణలో పురోగతి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

సింహం: స్నేహితులతో తగాదాలు. ప్రయాణాలలో మార్పులు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

- Advertisement -

కన్య: ఆదాయం కంటే ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు-. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

తుల: కొత్తవ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక ప్రగతి. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆశ్చర్యకర సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోఅంచనాలు నిజంకాగలవు.

వృశ్చికం: పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటు-ంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.

ధనుస్సు: శుభవార్తలు వింటారు. దూరపు బంధువుల కలయిక. ఇంటా బయటా అనుకూల పరిస్థితి. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు.

మకరం: వ్యయ ప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్య భంగం. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోకొత్త సమస్యలు.

కుంభం: బంధువుల ద్వారా శుభవార్తలు. వాహన యోగం. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. ధనలాభం. కార్యసిద్ధి. ఉద్యోగార్ధులకు శుభవార్తలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.

Advertisement

తాజా వార్తలు

Advertisement