మేషం: వ్యయ ప్రయాసలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య భంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
వృషభం: శుభవార్తలు వింటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో ఆదరణ. వస్తులాభాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మిథునం: ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరాశకలిగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు.
కర్కాటకం: కొత్తవిషయాలు గ్రహిస్తారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతస్థితి.
సింహం: పనులలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశకలిగిస్తాయి.
కన్య: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. కొన్ని సమస్యలు తీరతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.
తుల: దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలలో విజయం. భూ, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇబ్బందులు తొలగుతాయి.
వృశ్చికం: ఆకస్మిక ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. దైవదర్శనాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నిరాశపరుస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.
ధనుస్సు: పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులతో విభేదాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు పని ఒత్తిడులు.
మకరం: ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆస్తిలాభం. వ్యాపారాలలో అనుకూలత. ఉద్యోగులకు కొత్త హోదాలు.
కుంభం: పనుల్లో విజయం. ఆప్తులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
మీనం: ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం. కుటు-ంబ సభ్యులతో వివాదాలు. ఆలయదర్శనాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.ఉద్యోగులకు పనిభారం.