మేషం: పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. సోదరులు, మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.
వృషభం: పరిస్థితులు అంతగా కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
మిథునం: విద్యార్థులకు నూతనోత్సాహం. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోఅనుకూల పరిస్థితులు.
కర్కాటకం: సన్నిహితుల నుంచి సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభం. స్థిరాస్తివృద్ధి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
సింహం: ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. శ్రమ పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకుపరుస్తాయి.
కన్య: ఆర్థిక వ్యవహారాలలో చికాకులు. ప్రయాణాలలో మార్పులు. ఆలయ దర్శనాలు. కుటు-ంబ సభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
తుల: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
వృశ్చికం: కుటు-ంబంలో కొద్దిపాటి చికాకులు. ప్రయాణాలలో అవాంతరాలు. కొత్తరుణ యత్నాలు. ఆలయ దర్శనాలు. మిత్రులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోమరిన్ని చికాకులు.
ధనుస్సు: శుభవార్తలు వింటారు. ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
మకరం: ప్రయాణాలలో అవాంతరాలు. కొత్త రుణ యత్నాలు. దైవదర్శనాలు. కుటు-ంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
కుంభం: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వస్తు, ధనలాభాలు. చిన్ననాటి మిత్రులకలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీమాటేచెల్లుతుంది.
మీనం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. కొత్తవ్యవహారాలు ప్రారంభిస్తారు. సమాజంలో విశేష గౌరవం. వాహనయోగం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.