మేషం: వ్యయ ప్రయాసలు. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిర్ణయాలలో మార్పులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు.
వృషభం: ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటు-ంది. ఆకస్మిక ప్రయాణాలు. బంధు మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాల సందర్శనం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
మిథునం: సన్నిహితులతో సఖ్యత. పరిస్థితులు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులు కొంటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కర్కాటకం: కుటు-ంబంలో చికాకులు. పనులు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
సింహం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
కన్య: కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు విస్తరణ వాయిదా. ఉద్యోగాల్లో ఒత్తిడులు.
తుల: సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. బాకీలు వసూలవుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
వృశ్చికం: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
ధనుస్సు: మిత్రులతో కలహాలు. కుటు-ంబంలో సమస్యలు. ఆరోగ్య భంగం. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. వ్యాపారాలుల, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.
మకరం: రుణ యత్నాలు. కుటు-ంబంలో బాధ్యతలు అధికమవుతాయి. దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
కుంభం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుకుంటాయి. వస్తు, వస్త్రలాభాలు. కుటు-ంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి.
మీనం: నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. ప్రముఖులతో చర్చలు. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ సత్తా చాటు-కుంటారు.