మేషం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.
వృషభం: కుటు-ంబంలో చికాకులు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు కలసిరావు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయదర్శనాలు.
మిథునం: శుభ వార్తలు వింటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. విందు వినోదాలు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు సఫలం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
కర్కాటకం: బంధువులతో వివాదాలు. ధనవ్యయం. కుటు-ంబంలో చికాకులు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.
సింహం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. నిరుద్యోగుల ఆశలు నెరవేరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.
కన్య: వ్యవహారాలు మందగిస్తాయి. అనారోగ్యం. కుటు-ంబ సభ్యులతో వివాదాలు. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. విద్యార్థులకు నిరుత్సాహం.
తుల: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. శుభకార్యాలకు హాజరవుతారు. దైవ దర్శనాలు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
వృశ్చికం: చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందు వినోదాలు. విద్యార్థుల యత్నాలు సానుకూలం. కొన్ని వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
ధనుస్సు: కొత్తగా రుణాలు చేస్తారు. బంధువులు, మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
మకరం: ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. బంధువులతో వైరం. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.
కుంభం: నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఎంతటి వారినైనా ఆకట్టు-కుంటారు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
మీనం: ఆదాయం పెరుగుతుంది. కార్యజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. దైవదర్శనాలు.