Friday, November 22, 2024

నేటి రాశిఫలాలు(30-06-2023)

మేషం: వ్యయప్రయాసలు. ఆర్థికఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

వృషభం: శుభవార్తలు వింటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో ఆదరణ. వస్తులాభాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మిథునం: ఆర్థిక ఇబ్బందులు. రుణాలుచేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరాశకలిగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు.

కర్కాటకం: కొత్తవిషయాలు గ్రహిస్తారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలొ ఉన్నతస్థితి.

సింహం: పనులలోఆటంకాలు. వ్యయప్రయాసలు. మానసికఅశాంతి. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశకలిగిస్తాయి.

- Advertisement -

కన్య: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. కొన్నిసమస్యలు తీరతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్తహోదాలు.

తుల: దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలలో విజయం. భూ, గృహయోగాలు. కీలకనిర్ణయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇబ్బందులు తొలగుతాయి.

వృశ్చికం: ఆకస్మికప్రయాణాలు. బంధువులు, మిత్రులతోవిభేదాలు. దైవదర్సనాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నిరాశపరుస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.

ధనుస్సు: పనుల్లోజాప్యం. ఆర్థికవిషయాలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులతో విభేదాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు పనిఒత్తిడులు.

మకరం: ఇంటిలొ శుభకార్యాలు. ఆర్థికపరిస్థితి మెరుగ్గాఉంటు-ంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆస్తిలాభం. వ్యాపారాలలో అనుకూలత. ఉద్యోగులకు కొత్తహోదాలు.

కుంభం: పనుల్లో విజయం.ఆప్తులు,శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు.పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

మీనం: ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం. కుటు-ంబ సభ్యులతో వివాదాలు. ఆలయదర్శనాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.ఉద్యోగులకు పనిభారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement