మేషం: కొత్తవిషయాలు తెలుస్తాయి. ప్రతిభవెలుగులోకి వస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం.
వృషభం: పనుల్లో అవాంతరాలు. రాబడికి మించిన ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. దూరప్రయాణాలు.
మిథునం: ఆస్తివివాదాలు. ఆర్థికలావాదేవీలలో ఒడిదుడుకులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. సోదరులతో కలహాలు.
కర్కాటకం: ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తివృద్ధి. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం. నూతనఉద్యోగయోగం.
సింహం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు.
కన్య: నూతన విద్యావకాశాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
తుల: దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. కార్యక్రమాలలో ఆటంకాలు. అనారోగ్యం. కుటు-ంబ సమస్యలు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు. బంధువుల నుంచి ఒత్తిడులు.
వృశ్చికం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తి లాభసూచనలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలపరిస్థితి. కీలక నిర్ణయాలు.
ధనుస్సు: ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం. భూలాభాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభ సూచనలు.
మకరం: ఆదాయానికి మించి ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. మానసికఅశాంతి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు. ఆరోగ్యసమస్యలు.
కుంభం: దూరప్రయాణాలు. బంధువులతో విభేదాలు. పనుల్లోజాప్యం. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు.
మీనం: కార్యజయం. ఆస్తివివాదాల పరిష్కారం. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.ఉత్సాహంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.