Sunday, November 24, 2024

నేటి రాశిఫలాలు(28-9-23 )

మేషం… పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. ఆరోగ్య భంగం. సోదరులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలోనిరుత్సాహం. దైవచింతన.

వృషభం… నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖుల నుంచి పిలుపు. ఆర్థికపరిస్థితి ఆశాజనకంగా ఉంటు-ంది. కుటు-ంబ సమస్యలు తీరతాయి. విందు వినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి.

మిథునం… ఆర్థికఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమాధిక్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్నివివాదాలు చికాకుపరుస్తాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ మార్పులు.

కర్కాటకం… నూతనపరిచయాలు. సంఘంలో ఆదరణ. విలువైన వస్తువులుసేకరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో లక్ష్యసాధన.

సింహం… పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఒత్తిడులు. భూవివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలోఒడిదుడుకులు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

- Advertisement -

కన్య… కొత్తవిషయాలు తలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటు-ంది. సన్నిహితులతో సఖ్యత. విందు వినోదాలు. ఉద్యోగాలలోఅనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

తుల… ప్రముఖుల నుంచి కీలక సందేశం. విలాసవంతంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

వృశ్చికం… నిర్ణయాలలో తొందరవద్దు. ఆరోగ్య సమస్యలు. శ్రమపెరుగుతుంది. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనాలు. పనులలో ఆటంకాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు.. పనులలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆస్తివివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు.

మకరం… కొత్తవ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగి ఊరట చెందుతారు. దైవదర్శనాలు.

కుంభం… ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. సోదరులు, సోదరీలతో విభేదాలు తొలగుతాయి. కోర్టు కేసుల పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.

మీనం… పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా. సోదరులతో విభేదాలు.ఆర్థికపరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలలొ ఒడిదుడుకులు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement