శుక్రవారం (4-2-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : మాఘమాసము, శుక్లపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : తదియ ఉదయం 7.27
నక్షత్రం : పూ.భా.రాత్రి 7.03
వర్జ్యం : రా.తె 4.46 నుంచి 6.23
దుర్ముహూర్తం : ఉదయం 9.10 నుంచి 9.58 తి.మ 1.10 నుంచి 1.58
అమృతకాలం : ఉదయం 11.06 నుంచి 12.41
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి