గురువారం (26-5-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసము, బహుళపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : ఏకాదశి మధ్యాహ్నం 12.52
నక్షత్రం : రేవతి రా.తె 2.11
వర్జ్యం : మధ్యాహ్నం 2.00 నుంచి 3.37
దుర్ముహూర్తం : ఉదయం 9.41 నుంచి 10.29 తి.మ 2.29 నుంచి 3.17
అమృతకాలం : రాత్రి 11.44 నుంచి 1.21
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి