బుధవారం (27-4-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసము, బహుళపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : ద్వాదశి రా.తె 1.06
నక్షత్రం : పూ.భా. సాయంత్రం 6.09
వర్జ్యం : రా.తె 3.44 నుంచి 5.19
దుర్ముహూర్తం : ఉదయం 11.30 నుంచి 12.18
అమృతకాలం : ఉదయం 10.18 నుంచి 11.52
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి