సోమవారం (25-4-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసము, బహుళపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : దశమి రాత్రి 3.34
నక్షత్రం : ధనిష్ట రాత్రి 7.25
వర్జ్యం : రా.తె 2.22 నుంచి 3.54
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.19 నుంచి 1.07 తి.మ 2.43 నుంచి 3.31
అమృతకాలం : ఉదయం 9.31 నుంచి 11.02
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి