ఆదివారం (24-4-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసము, బహుళపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : అష్టమి ఉదయం 7.30 త.నవమి రా.తె 5.24
నక్షత్రం : శ్రవణం రాత్రి 8.35
వర్జ్యం : రాత్రి 12.23 నుంచి 1.54
దుర్ముహూర్తం : సాయంత్రం 4.19 నుంచి 5.07
అమృతకాలం : ఉదయం 10.47 నుంచి 12.17
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి