గురువారం (21-4-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసము, బహుళపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : పంచమి మధ్యాహ్నం 2.36
నక్షత్రం : మూల రా.తె 1.13
వర్జ్యం : రాత్రి 11.43 నుంచి 1.13
దుర్ముహూర్తం : ఉదయం 9.57 నుంచి 10.45 తి.మ 2.45 నుంచి 3.33
అమృతకాలం : రాత్రి 7.16 నుంచి 8.45
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి