ఆదివారం (18-4-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసము, బహుళపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : విదియ రాత్రి 9.25
నక్షత్రం : స్వాతి ఉదయం 7.06 త.విశాఖ రా.తె 5.54
వర్జ్యం : మధ్యాహ్నం 12.25 నుంచి 1.56
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.23 నుంచి 1.11 తి.మ 2.47 నుంచి 3.35
అమృతకాలం : రాత్రి 9.32 నుంచి 11.03
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి