సోమవారం (11-4-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసము, శుక్షపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : దశమి రా.తె 1.21
నక్షత్రం : అశ్లేష రా.తె 5.54
వర్జ్యం : సాయంత్రం 5.50 నుంచి 7.33
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.28 నుంచి 1.16 తి.మ. 2.52 నుంచి 3.40
అమృతకాలం : లేదు
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి