Thursday, October 17, 2024

నేటి కాలచక్రం

బుధవారం (06-4-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసము, శుక్షపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : పంచమి సాయంత్రం 4.09
నక్షత్రం : రోహిణి సాయంత్రం 6.04
వర్జ్యం : ఉదయం 9.17 నుంచి 11.02 తి.రా.12.15 నుంచి 2.01
దుర్ముహూర్తం : ఉదయం 11.44 నుంచి 12.32
అమృతకాలం : మధ్యాహ్నం 2.33 నుంచి 4.18
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement