మంగళవారం (05-4-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసము, శుక్షపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : చవితి మధ్యాహ్నం 2.22
నక్షత్రం : కృత్తిక మధ్యాహ్నం 3.44
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉదయం 8.32 నుంచి 9.20 తి.రా. 10.56 నుంచి 11.44
అమృతకాలం : మధ్యాహ్నం 1.08 నుంచి 2.51
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
యమగండకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి