సోమవారం (14-3-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఫాల్గున మాసం, శుక్లపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : ఏకాదశి ఉదయం 10.22
నక్షత్రం : పుష్యమి రాత్రి 8.49
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.48 నుంచి 1.36 తి.మ 3.12 నుంచి 4.00
అమృతకాలం : మధ్యాహ్నం 1.50 నుంచి 3.34
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి