సోమవారం (7-3-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఫాల్గున మాసం, శుక్లపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : పంచమి రాత్రి 11.05
నక్షత్రం : భరణి ఉదయం 6.31
వర్జ్యం : మధ్యాహ్నం 3.06 నుంచి 4.48
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.53 నుంచి 1.41 తి.మ 3.17 నుంచి 4.05
అమృతకాలం : రాత్రి 1.22 నుంచి 3.04
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి