ఆదివారం (6-3-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఫాల్గున మాసం, శుక్లపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : చవితి రాత్రి 10.06
నక్షత్రం : అశ్విని రా.తె 4.50
వర్జ్యం : రాత్రి 12.37 నుంచి 2.17
దుర్ముహూర్తం : సాయంత్రం 4.54 నుంచి 5.42
అమృతకాలం : రాత్రి 9.16 నుంచి 10.56
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి