శనివారం (5-3-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఫాల్గున మాసం, శుక్లపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : తదియ రాత్రి 9.38
నక్షత్రం : రేవతి రా.తె 3.37
వర్జ్యం : మధ్యాహ్నం 3.46 నుంచి 5.20
దుర్ముహూర్తం : ఉదయం 6.32 నుంచి 8.08
అమృతకాలం : రాత్రి 1.14 నుంచి 2.48
రాహుకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి