ఆదివారం (27-2-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : మాఘమాసము, బహుళపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : ద్వాదశి రా.తె 4.22
నక్షత్రం : పూ.షా ఉదయం 7.30 త.ఉ.షా. ఉదయం 6.00
వర్జ్యం : సాయంత్రం 3.00 నుంచి 4.30
దుర్ముహూర్తం : సాయంత్రం 4.58 నుంచి 5.46
అమృతకాలం : రాత్రి 12.00 నుంచి 1.30
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి