బుధవారం (23-2-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : మాఘమాసము, బహుళపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : సప్తమి మధ్యాహ్నం 3.55
నక్షత్రం : విశాఖ మధ్యాహ్నం 1.58
వర్జ్యం : సాయంత్రం 5.42 నుంచి 7.11
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.13 నుంచి 1.01
అమృతకాలం : ఉదయం 7.08 తి.రా.2.42 నుంచి 4.11
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి