ఆదివారం (20-2-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : మాఘమాసము, బహుళపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : చవితి రాత్రి 9.09
నక్షత్రం : హస్త సాయంత్రం 5.00
వర్జ్యం : రాత్రి 12.46 నుంచి 2.19
దుర్ముహూర్తం : సాయంత్రం 5.02 నుంచి 5.50
అమృతకాలం : ఉదయం 11.04 నుంచి 12.38
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి