శుక్రవారం (11-2-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : మాఘమాసము, శుక్లపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : దశమి మధ్యాహ్నం 1.44
నక్షత్రం : మృగశిర ఉదయం 6.31
వర్జ్యం : ఉదయం 10.05 నుంచి 11.51
దుర్ముహూర్తం : ఉదయం 9.07 నుంచి 9.55 తి.మ 1.07 నుంచి 1.55
అమృతకాలం : రాత్రి 8.45 నుంచి 10.31
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి