బుధవారం (29-05-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, బహుళ పక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : షష్ఠి మధ్యాహ్నం 1.05
నక్షత్రం : ఉదయం 8.29
వర్జ్యం : మధ్యాహ్నం 12.20 నుండి 1.51
దుర్ముహుర్తం : ఉదయం 11.17 నుండి 12.05
అమృతకాలం : రాత్రి 9.25 నుండి 10.56
రాహుకాలం : మధ్యాహ్నం 12.13 నుండి 1.50
యమగండకాలం : ఉదయం 7.22 నుండి 8.59
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
నేటి కాలచక్రం
Advertisement
తాజా వార్తలు
Advertisement