మంగళవారం (28-05-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, బహుళ పక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : పంచమి మధ్యాహ్నం 2.58
నక్షత్రం : ఉత్తరాషాడ 9.32
వర్జ్యం : మధ్యాహ్నం 1.26 నుండి 2.58
దుర్ముహుర్తం : ఉదయం 8.05 నుండి 8.53
తి. రా 10.29 నుండి 11.17
అమృతకాలం : రాత్రి 10.37 నుండి 12.09
రాహుకాలం : మధ్యాహ్నం 3.43 నుండి 5.23
యమగండకాలం : ఉదయం 9.04 నుండి 10.44
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి