సోమవారం (27-05-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, బహుళ పక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : చవితి సాయంత్రం 4.34
నక్షత్రం : పూర్వాషాడ ఉదయం 10.16
వర్జ్యం : సాయంత్రం 5.57 నుండి 7.30
దుర్ముహుర్తం : మధ్యాహ్నం 12.39 నుండి 1.30
తి.మ 3.14 నుండి 4.06
అమృతకాలం : తె 3.15 నుండి 4.48
రాహుకాలం : ఉదయం 7.22 నుండి 8.59
యమగండకాలం : ఉదయం 10.36 నుండి 12.13
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
నేటి కాలచక్రం
Advertisement
తాజా వార్తలు
Advertisement