ఆదివారం (28-04-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : చౖౖెత్ర మాసం, బహుళ పక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : చవితి ఉదయం 6.11
త.పంచమి ఉదయం 5.33
నక్షత్రం : మూల ఉదయం 2.47
వర్జ్యం : ఉదయం 1.06 నుండి 2.47
దుర్ముహుర్తం : సాయంత్రం 4.16 నుండి 5.04
అమృతకాలం : రాత్రి 8.17 నుండి 9.53
రాహుకాలం : సాయంత్రం 4.30 నుండి 6.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి