బుధవారం (26-1-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : పుష్యమాసం, బహుళపక్షం
హేమంతఋతువు, ఉత్తరాయణం
తిధి : నవమి రాత్రి 1.04
నక్షత్రం : స్వాతి ఉదయం 7.15 త.విశాఖ రా.తె 5.54
వర్జ్యం : మధ్యాహ్నం 12.32 నుంచి 2.02
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.25 నుంచి 1.13
అమృతకాలం : రాత్రి 9.35 నుంచి 11.05
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి