Friday, October 4, 2024

నేటి కాలచక్రం

బుధవారం (19-07-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : అధిక శ్రావణ మాసం, శుక్లపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయనం
తిధి : విదియ రా.తె 1.52
నక్షత్రం : పుష్యమి ఉదయం 6.46
వర్జ్యం : రాత్రి 8.58 నుండి 10.44
దుర్ముహూర్తం : ఉదయం 11.27 నుండి 12.15
అమృతకాలం : ఉదయం 7.37 నుండి 9.23
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు
యమగండకాలం : ఉదయం 7.30 నుండి 9.00 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement