Saturday, November 23, 2024

నేటి రాశి ప్ర‌భ (6-1-2022)

మేషం: రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటు-ంబ సభ్యులతో విభేదాలు. దూర ప్రయాణాలు. పనులలో ప్రతిబంధకాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

వృషభం: ఆర్థికంగా బలంచేకూరుతుంది. చిన్ననాటి మిత్రులనుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్తహోదాలు రాగలవు.

మిథునం: ఉద్యోగ యత్నాలు సానుకూలం. కొత్తవ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. పనుల్లో విజయం. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు.

కర్కాటకం: పనులలో ఆటంకాలు. రుణయత్నాలు. ఆలోచనలు నిలకడగా సాగవు. కుటు-ంబ సభ్యులతో విభేదాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో మార్పులు.

సింహం: శ్రమ తప్పదు. పనులలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో విరోధాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు అంతగా కలసిరావు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

- Advertisement -

కన్య: నూతన వ్యక్తుల పరిచయం. శుభ కార్యాలకు డబ్బువెచ్చిస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. యత్న కార్యసిద్ధి. వాహనయోగం. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటు-ంది.

తుల: సన్నిహితులతో విభేదాలు. ఆధ్యాత్మిక చింతన. పనులు మరింత నెమ్మదిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో విశేష గుర్తింపు.

వృశ్చికం: ఆర్థిక ప్రగతి ఉంటు-ంది. సన్నిహితులతో సఖ్యత. చిన్ననాటి విషయాలు గుర్తుకువస్తాయి. వస్తు లాభాలు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది..

ధనుస్సు: సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొన్నివ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దైవ దర్శనాలు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.

మకరం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువుల కలయిక. వ్యాపారాలలో మరింత అనుకూలం. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కుంభం: బంధువుల ద్వారా శుభవార్తలు. వాహన యోగం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మీనం: వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. నిర్ణయాలలో మార్పులు. ఆరోగ్య భంగం. సోదరులతో విభేదిస్తారు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలలో మరిన్ని చిక్కులు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.


– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement