మేషం: ఆదాయం కంటేఖర్చులు పెరుగుతాయి. కార్యక్రమాలలో ఆటంకాలు. కుటు-ంబ సభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారులకు శ్రమకు ఫలితం కనిపించదు. ఉద్యోగులకు పని ఒత్తిడులు.
వృషభం: కుటు-ంబ సభ్యులతో అకారణవైరం. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. వ్యాపారులకు ఆటు-పోట్లు-. చిన్ననాటి స్నేహితుల కలయిక. ఖర్చులు. దూర ప్రయాణాలు.
మిథునం: నూతన పరిచయాలు. కొన్ని చర్చలు సఫలం. పనుల్లో విజయం. ఉద్యోగులకు నూతనోత్సాహం. వ్యాపారులకు ఆశించిన లాభాలు తథ్యం. దైవదర్శనాలు.
కర్కాటకం: కొత్త ఉద్యోగ యత్నాలలో పురోగతి. అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో ముందడుగువేస్తారు.
సింహం: కార్యక్రమాలలో ఆటంకాలు. భూ సంబంధిత వివాదాలు. ఆదాయం తగ్గుతుంది. దూర ప్రయాణాలు. వ్యాపారులకు పెట్టు-బడుల్లో ఆటంకాలు. ఉద్యోగులకు లేనిపోని చికాకులు.
కన్య: ఆదాయం నిరాశ కలిగిస్తుంది. కార్యక్రమాలలో ఆటంకాలు. ఆరోగ్య సమస్యలు. కుటు-ంబ సభ్యుల నుంచి విమర్శలు. వ్యాపారులకు పని ఒత్తిడులు. ఉద్యోగులకు గందరగోళం.
తుల: ఆకస్మిక ధన లాభం. యత్న కార్యసిద్ధి. విలువైన సమాచారం. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు అనుకూల సమయం.
వృశ్చికం: మిత్రులతో విభేదాలు. కష్టమే తప్పఫలితం కనిపించదు. అనుకోని ధనవ్యయం. వ్యాపారులకు కష్టమేతప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగులకు
కొన్ని సమస్యలు.
ధనుస్సు: పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల ముఖ్య సమాచారం. వాహనాలు కొంటారు. వ్యాపారులు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు మరింత గుర్తింపు.
మకరం: ఉద్యోగులు అనుకున్నది సాధిస్తారు. వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటు-ంది. పనులు చకచకా సాగుతాయి. ఆసక్తికరమైన సమాచారం. యత్నకార్యసిద్ధి. స్థిరాస్తివృద్ధి.
కుంభం: కుటు-ంబ సభ్యులతో తగాదాల పరిష్కారం.. అదనపు రాబడిఉంటు-ంది. ఉద్యోగులు ప్రమోషన్లు అందుకుంటారు. వ్యాపారులకు ఒడిదుడుకులు
తొలగుతాయి.
మీనం: దూర ప్రయాణాలు. కార్యక్రమాలు వాయిదా. ఆరోగ్య సమస్యలు. వ్యాపారులకు శ్రమాధిక్యం. ఉద్యోగులకు చిక్కులు. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆలయదర్శనాలు.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి