Tuesday, November 26, 2024

ధర్మం మర్మం – మార్గశిరమాస విశిష్టత

రాత్రా వన్తే సముత్థాయ ఉపస్పృశ్య యథావిధి |
నమస్కృత్వా గురుం స్వీయం సంస్మరేన్మామతంద్రిత: ||

ఆదాయ తులసీ మూలమృదాం తత్పత్ర సంయుతమ్‌ |
మూలమంత్రేణాభి మంత్య్ర గాయత్య్రావా మహామతే ||

రాత్రి చివరలో లేచి జలమును స్నానము యథావిధిగా చేసి తన గురువుకు నమస్కరించి అజాగ్రత్త లేకుండగ నన్ను స్మరించవలయును. తన భాగ్యానుగుణముగా సహస్రనామ సంకీర్తన చేయ వలయును. యథావిధి స్నానము చేసి తులసీ మూలామృత్తికను తులసి పత్రములతో కూడియున్న దానిని తీసుకొని మహాబుద్ధిమంతుడా! మూలమంత్రముతో కాని, గాయత్రీ మంత్రముతో కాని అభిమంత్రించ వలెను.

డా|| కందాడై రామానుజాచార్యులు

Advertisement

తాజా వార్తలు

Advertisement